info@mdrfoundations.in

+91 903 008 8009

అసమాన(తా) భారత్

ప్రపంచంలో బారత దేశంలోనే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. దేశం సంపన్నమైనది. అక్కడి ప్రజలే పేదవాళ్లు అనే నానుడి బ్రిటిష్ కాలం నుంచే ఉంది. వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన ట్రిలియనీర్లు కాదు, నోటికి అయిదువేళ్లు వెళ్లడం కష్టమైన పేదలే భారత్ ను పోషిస్తున్నారు. కరోనా తో ప్రపంచం కల్లోలమైపోయింది. కానీ అతి తొందరగా నిలదొక్కుకోవడంలో అసమాన భారత్ గా తన శక్తిని ప్రదర్శిస్తోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ అయిపోతోంది. ఎవరూ ఊహించనంతటి వేగంగా ఎకానమీ పుంజుకుంటోంది. కనీసం… Continue reading అసమాన(తా) భారత్

కానిస్టేబుల్ నుంచి కర్షకనేత దాకా..?

రెండు నెలలకు పైగా కొనసాగుతున్న రైతు ఉద్యమంలో నిన్నమొన్నటి దాకా పంజాబుకు చెందిన నేతలు, ముఖ్యంగా సిక్కు రైతులు ఎక్కువగా కనిపించేవారు. కేంద్రంతో జరిగిన చర్చల్లోనూ వారే కీలకపాత్ర పోషించేవారు, కానీ రిపబ్లిక్ డే నాడు చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనల అనంతరం ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. పంజాబు నేతలు తెరమరుగయ్యారు. రాకేశ్ టికాయత్ (51) రంగంపైకి వచ్చారు. ఆయన నాయకత్వంలో రైతులు సంఘటితమవుతున్నారు. పంజాబు, హర్యానాతోపాటు దిల్లీ పొరుగునే ఉన్న యూపీ రైతులు పెద్దయెత్తున ఉద్యమంలో… Continue reading కానిస్టేబుల్ నుంచి కర్షకనేత దాకా..?

వీలయితే పవర్.. లేకుంటే బలమైన…?

ఇటీవల బిహార్ అసెంబ్లీ , జమ్ము-కశ్మీర్ జిల్లా అభివద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి జోష్ మీదున్న భారతీయ జనతా పార్టీ ఇతర రాష్రాలలో విస్తరించడానికి సరికొత్త వ్యూహానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు అధికారానికి దూరంగాఉన్న రాష్రాలలో వీలైతే అధికారాన్ని చేజిక్కించుకోవడం, లేనట్లయితే కనీసం బలమైన ప్రతిపక్షంగా అవతరించడం ఈ వ్యూహంలోని ప్రధాన అంశం. తొలుత బిహార్ లో ప్రారంభించిన ఈ వ్యూహాన్ని పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, జమ్ము-కశ్మీర్ పంజాబ్,… Continue reading వీలయితే పవర్.. లేకుంటే బలమైన…?

మోదీ మళ్లీ మొదలు పెడతారా?

2020…యావత్ ప్రపంచానికీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇందుకు కరోనా కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేద దేశం నుంచి పెద్ద దేశం వరకూ ఏదీ దీని ప్రభావం తప్పించుకోలేకపోయింది. అగ్రరాజ్యమైన అమెరికా వణికిపోయింది. సంపన్నతకు, నాగరికతకు ప్రతిననిధులుగా చెప్పుకునే ఐరోపా దేశాలూ అనుక్షణం ఆందోళన చెందాయి. ఇప్పటికీ ఐరోపా దేశాలు భయం నీడనే బతుకుతున్నాయి. మహమ్మారి ప్రభావ భారత్ పైనా బలంగా ఉంది. సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకూ దీని ప్రభావాన్ని చవిచూశారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతిని… Continue reading మోదీ మళ్లీ మొదలు పెడతారా?

భారత్ లో బాగా కంట్రోల్ లోకి వచ్చిన కరోనా

భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 11,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 84 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,38,194 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,55,080 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,48,606 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో… Continue reading భారత్ లో బాగా కంట్రోల్ లోకి వచ్చిన కరోనా